Tuesday, June 16, 2020

బ్రిడ్జి కోర్స్ (విద్యా వారధి) వర్క్ షీట్ లు సరిచూచుటకు, విద్యార్థుల సందేహాలు తీర్చటానికి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి మంగళ/బుధ /శుక్ర వారాలలో పాఠశాలకు హాజరవ్వాలా? వద్దా? అనే అంశంపై గౌరవ CSE, AP గారి వివరణ... ఉపాధ్యాయుల హాజరు ఐచ్ఛికమే...సేవాదృక్పథంతో ఉపాధ్యాయులు వ్యవహరించాలని CSE సూచన

బ్రిడ్జి కోర్స్ (విద్యా వారధి) వర్క్ షీట్ లు సరిచూచుటకు, విద్యార్థుల సందేహాలు తీర్చటానికి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు  ప్రతి మంగళ/బుధ /శుక్ర వారాలలో పాఠశాలకు హాజరవ్వాలా? వద్దా?
అనే అంశంపై
గౌరవ CSE, AP గారి వివరణ... 

ఉపాధ్యాయుల హాజరు ఐచ్ఛికమే...సేవాదృక్పథంతో ఉపాధ్యాయులు వ్యవహరించాలని CSE సూచన

No comments:

Post a Comment